థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో తమిళ్ హీరో...

సింగల్ ఎక్సప్రెషన్ హీరో ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో క్రేజీ హీరో అయిపోయాడు. బిచ్చగాడు కి ముందు నకిలీ.. సలీమ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినా.. అతణ్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ‘బిచ్చగాడు’ తర్వాత మాత్రం తెలుగులో అతడి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ‘బేతాళుడు’ను దాదాపు రూ.3 కోట్లు పెట్టి కొన్నారంటే అతడికి ఇక్కడ ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. శాటిలైట్ కూడా కలుపుకుని బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిందా సినిమా. తెలుగునాట తనకున్న క్రేజ్ చూసుకుని విజయ్ ఆంటోనీ త్వరలో ఓ తెలుగు సినిమా చేయబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని రాధికా శరత్ కుమార్ ‘రాడాన్ పిక్చర్స్’ బేనర్ మీద నిర్మించనుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కుతుంది. విజయ్ ఆంటోనీని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది రాధికనే కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలచేయడానికి ప్రయత్నిస్తున్నారు.