థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....

ర్టీ పిక్చర్ సినిమా తో యావత్ దేశాన్ని తనవైపుకు తిప్పుకున్న భామ విద్యాబాలన్. హీరోయిన్‌గా కెరీర్‌ దూసుకుపోతున్న టైం లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఈ భామ. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ విషయంలో ప్రశ్నలు, గాసిప్స్‌ పుట్టుకొస్తున్నాయని బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌ తెగ ఫీలైపోతుంది. పెళ్ళి, ప్రెగ్నెన్సీ ఏ మహిళ జీవితంలో అయినా చాలా ప్రత్యేకమైన సందర్భాలనీ, వాటి విషయంలో ప్రైవసీ చాలా ముఖ్యమని విద్యాబాలన్‌ అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తూ సినిమా హీరోయిన్లకి ప్రైవసీ తక్కువగా వుండాలని అంతా అనుకుంటారనీ, తమ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల్లో కొంత గోప్యత తాము కోరుకోవడం తప్పెలా అవుతుందని విద్యాబాలన్‌ ప్రశ్నిస్తోంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా వుందనీ, ప్రెగ్నెన్సీ విషయమై తమకంటూ కొన్ని ఆలోచనలు వున్నాయనీ చెప్పించి ఈ భామ.  'నాకు చాలాసార్లు పెళ్ళిళ్ళు చేసేశారు.. ప్రెగ్నెన్సీ విషయంలో అయితే లెక్కే లేదు.. చాలాసార్లు నన్ను ప్రెగ్నెంట్‌ని చేసేశారు.. ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్‌ అయితే దాచడానికేమీ వుండదు కదా.. మాతృత్వం గొప్ప అనుభూతి.. చాలా గర్వంగా ప్రకటించుకునే సందర్భం..' అంటూ ఈ భామ క్లాస్ పీకుతోంది.