థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....


మిళ రాజకీయాలను శాసించే జయలలిత మరియు  ఎన్నికలను ప్రభావితం చేసే తలైవా రజినీకాంత్ కు మధ్య పొరపొచ్చాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలే విపరీతమైన అభిమానానికి పెట్టింది పేరయిన తమిళనాడులో అభిమానులు ఎలా వ్యవహరిస్తారో తెలిసిందే. అలా ఒకదశలో రజినీ తనదైన శైలిలో అమ్మకు ఝలక్ ఇచ్చాడు. అప్పట్లో రజినీకాంత్ చెన్నైలో ప్రయాణిస్తుండగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ లో రజినీ  సైతం చిక్కుకున్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ వారిని అడిగితే సీఎం వస్తున్నందుకు ఆపివేశామని చెప్పగా ఎప్పుడు వస్తారని రజినీ ప్రశ్నించారు. ఎప్పుడు అనేది తాము చెప్పలేమని అయితే ట్రాఫిక్ నిలిపివేయడం మాత్రం ఖాయమని చెప్పడంతో షాక్ తినడం రజినీ వంతు అయింది. దీంతో తనదైన స్టైల్ రజినీ రియాక్షన్ చూపించాడు. కారు దిగి దగ్గర్లో ఉన్న ఓ పాన్ షాప్ వద్ద సిగరేట్ తాగారు. అసలే రజినీ పైగా తమిళనాడు దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు పోగు అయ్యారు. ఈ ట్రాపిక్ లో సీఎం జయలలిత చిక్కుకుపోయారు! అలాగే 1996 ఎన్నికల సమయంలో జయలలిత గురించి చెప్తూ జయలలిత అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు అంటూ బహిరంగ ప్రకటన చేశారు. తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. 2011 ఎన్నికల సందర్భంగా జయలలిత విజయం తమిళనాడును కాపాడింది అని రజినీ ప్రకటించారు.