థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...

బాషా... సినీ చరిత్రలో ఒక సంచలనం. ఒక రేంజ్ లో జనాన్ని పిచ్చెక్కించిన సినిమా అది. అప్పటివరకూ తమిళనాడులో సూపర్ స్టార్ అయిన రజినీ.. బాషా తర్వాత రజిని సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. రజిని కెరిరీర్ లో  బాషాను బ్లాక్ బస్టర్లకే బ్లాక్ బస్టర్ అనాలి. ఇప్పుడు ఆ బాషాను డిజిటల్ వెర్షన్ లో సిద్ధం చేస్తున్నారు. తాజాగా డిజిటల్ బాషాకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. మాణిక్యంగా బతుకుతున్న బాషా ఫ్యాష్ బ్యాక్ ప్రారంభమయ్యే సీన్ ని టీజర్ లో ఇచ్చారు. చూసిన సినిమానే అయినా.. ఇప్పటి హై క్వాలిటీ విజువల్స్ తో.. 5.1సరౌండ్ సౌండ్ తో బాషా మరోసారి ఎటాక్ చేయబోతున్నాడు.   రీసెంట్ గా కబాలి మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారణం కూడా..  21 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మాఫియా రోల్ చేయడమే. మరి అప్పటి డాన్ ఇప్పుడు ఎన్ని సంచలనాలను నమోదు చేస్తాడో చూడాలి...