థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...

ర్శకుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి షూటింగ్ లో బిజీగ ఉన్నాడు. మరో రెండు వారాల్లో ఈ సినిమా  షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టనున్నాడు. నాలుగేళ్లుగా ఒకే ప్రాజెక్టు కోసం కష్టపడిన జక్కన్న.. ఇంకా నాలుగు నెలలు అంటే ఏప్రిల్ 28న బాహుబలి2 రిలీజ్ వరకూ ఆ ప్రాజెక్ట్ పైనే కంప్లీట్ గా కాన్సంట్రేట్ చేయడం ఖాయం. రాజమౌళి నెక్స్ట్ మూవీ గరుడ అనే టైటిల్ పై పౌరాణిక చిత్రం తీస్తాడని.. దీనిలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడనే ప్రచారం నడుస్తుంది. మరోవైపు మహాభారతం తీయాలని ఉందంటూ.. రాజమౌళి తన మనసులో మాటను బయటపెట్టాడు. మహేష్ బాబుతో ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వార్తల్లో వస్తుంది. ప్రస్తుతం రాజమౌళి బాలీవుడ్ లో పాగావేయడాని చూస్తున్నాడని సమాచారం. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని మీటింగ్స్ ఈ రూమర్స్ కు బలాన్నిస్తున్నాయ్ కూడా. బాహుబలి ప్రమోషన్స్ పూర్తయిన దగ్గర నుంచి ఆమిర్ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెడతాడట రాజమౌళి. ఈ వార్తల్లో నిజం ఏంటో తెలియాలంటే కనీసం ఇంకొ నాలుగు నెలలైనా ఆగాల్సిందే...