థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
పిట్టగోడ దూకడం కాయమంటా

ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. క్షణంతో మొదలుపెట్టి.. పెళ్లి చూపులు.. రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలు కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు పిట్టగోడ అనే మూవీ కూడా ఇలాంటి సంచలనాలకు కేంద్రం అవుతుందనే అంచనాలున్నాయి. సురేష్ బాబు చేయి కలపడంతో.. పిట్టగోడపై అంచనాలు పెరిగిపోయాయి. గోదావరి ఖని బ్యాక్ డ్రాప్ తో తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన పిట్టగోడను.. డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురానున్నారు. అష్టాచెమ్మా-గోల్కొండ హైస్కూల్ లాంటి సినిమాలను తీసిన నిర్మాత రామ్ మోహన్ నిర్మాణం కావడంతో.. ఈ మూవీపై ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విశ్వదేవ్ రాచకొండ, పునర్ణవి భూపాలం హీరో హీరోయిన్ గా నటితున్నారు. చూద్దాం ఈ చిన్న సినిమా అన్ని సంచలనాలను సృష్టిస్తుందో...