ముందే కేర్ తీసుకుంటున్న 'కేశవ'...   :::   బాహుబలి ప్రొడ్యూసర్స్ ని బెదిరించిన పైరసీ...   :::   విక్ర‌మార్కుడు సీక్వెల్ క‌థ రాయ‌డం ఎంత...   :::   'జై లవ కుశ' లో మూడు పాత్రలు ఏంటో తెలుసా ?   :::   కాళీగా ఉన్న అనుష్క...   :::   వర్మ తీయబోతున్న బ్రూస్ లీ సినిమా...   :::   బాహుబలి కి గుడ్ బై చెప్పిన రాజమౌళి...   :::   శ్రియ సెకండ్ ఇన్నింగ్స్...   :::   'ఉయ్యాలావాడ నరసింహారెడ్డి' ఫ్యాన్ మేడ్...   :::   మూవీ అప్డేట్: 'దువ్వాడ జగన్నాధం'   :::   నేను చాలా ఇన్నోసెంట్ అంటున్న తేజస్విని....   :::   ప్రభాస్ ఒకేసారి రెండు చిత్రాలు...   :::   ధనుష్ దర్శకత్వంలో రజిని కాంత్...   :::   ప్రభాస్ కి విపరీతమైన బదక్కం...   :::   సోనాక్షి వేదంతాలు...   :::   చిరంజీవి 151 వ సినిమా పై చెర్రీ క్లారిటీ   :::   హీరోయిన్ పాత్ర ల పై సోనాలి అభిప్రాయం   :::   బాహుబలి 2 ప్రొమోషన్స్...   :::   100 రోజులు పూర్తి చేసుకున్న మెగా 150   :::   పెళ్లి లొకేషన్, నెల ఫిక్స్ చేసుకున్న...   :::   జీవితం.. సుఖః దుఃఖాల సంగమం అంటున్న...   :::   బాహుబలి పరిస్థితి ఏంటి ఇలావుంది....   :::   రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో.....   :::   అసలైన అందం ఇది అంటున్న బ్యూటీ....   :::   లారెన్స్ కి ఫుల్ స్టాప్ పడ్డట్లేనా....   :::   టైటిల్ ఏంటయ్యా త్రివిక్రమ్.....   :::   ఫోన్ మిస్ చేసుకున్న చిత్ర యూనిట్.....   :::   ప్రభాస్ తన అభిప్రాయం చెప్పేసాడు....   :::   ఉపాసనకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన చరణ్......   :::   నిజాలు బయట పెట్టేసిన విజయేంద్ర ప్రసాద్.....   :::   గోపీచంద్ ని ఆక్సిజన్ ఆదుకుంటుందా......   :::   మిస్టర్ ని భయపెడుతున్న లింగ.....   :::   బ్రహ్మీ లేకుండా కామెడి పండుతుందంటారా....   :::   మహేష్, చిరు 150 సినిమాని వదులుకున్నాడట...   :::   డైరెక్టర్ కాదు కుక్క అంటున్న ష్రాఫ్ తల్లి....   :::   వర్మకి షాక్ ఇచ్చిన విద్యుత్......   :::   ధనుష్ ని తిట్టిన మడోన్నా ....   :::  
India to tour West Indies in June-July   :::   100% more data for Airtel's home broadband users   :::   Innovative marketing strategy for Venkatapuram   :::   Mahesh’s next is set on to floors soon   :::   Thaman to compose special tribute song on MS...   :::   Nikhil’s Keshava has short run-time   :::   Baahubali 2 running towards 1500 crore mark   :::   Interesting script for Varun- Sankalp film   :::   Power Star’s twitter account hacked   :::   DSP music for chiyaan vikram's Saamy 2   :::   DSP mark rocking album for DJ   :::   Allu Sirish and Lakshmi Manchu to host SIIMA 2017   :::   SS Thaman to make his Bollywood debut   :::   Baahubali 2 overseas collections hits $40 million...   :::   2.2 million USD for Champions Trophy winners   :::   Sequels for Blockbuster films Oke Okkadu and...   :::   Bunny wins Most Popular Actor award in Sakshi...   :::   First Look Of NTR's Jai Lava Kusa will be...   :::   Censor clearance for Keshava   :::   Ami Thumi’s trailer date revealed   :::   Super Star hints at entering politics   :::   Sakshi, Vinesh, Divya won silver in Asian...   :::   Pawan Kalyan to remake Akshay kumar's film   :::   Spyder’s last schedule kick started   :::   Samantha replaced Nithya in U-Turn’s Telugu...   :::   Katrina Kaif to pair up with Prabhas....   :::   Sensex down by 52 points in late morning trade   :::   Kapil Dev's wax figure unveiled for Madame...   :::   Pawan's Janasena moves to Telangana   :::   Bunny efforts hard for DJ’s dubbing   :::   Nag chaitanya's Rarandoi Veduka Chudham trailer...   :::   Baahubali 2’s Telugu states 2 weeks...   :::   VVS Laxman awarded honorary life membership by MCC   :::   Mega star to take a long break from Meelo Evaru...   :::   Premam beauty to pair up with Vijay Deverakonda   :::   Vamsi’s trademark teaser of ​Fashion Designer...   :::   Thala's Vivegam teaser storms YouTube   :::  

మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...

తంలో నయనతార మాయ అనే హారర్ మూవీతో మెప్పించారు...ప్రస్తుతం నయన్ నటిస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ దొరా.. ఇప్పుడా సినిమాకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మూడు నెలల క్రితం మొదట విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ లో.. కారుకు అడ్డంగా నిలబడ్డ ఓ అమ్మాయిని చూపిస్తే.. ఆ తర్వాత అదే విజువల్ ని కారులోంచి చూస్తే ఎలా ఉంటుందో చూపించారు. అద్దం మీద 'షి కమింగ్ సూన్' అని రాసిన కాన్సెప్ట్ అయితే సూపర్ అంతే. సినిమా లోని 'ఎంగ పోరా ఎంగపోరా' సాంగ్ చాలా బాగుందనే టాక్ తెచ్చుకుంది. దీంతో పాటే ఇప్పుడు దొరా కు మరో పోస్టర్ రిలీజ్ అయింది. సాంగ్ రిలీజ్ సందర్భంగా దొరా పోస్టర్ చూస్తుంటేనే మరోసారి కూడా తన నటనతో భయపెట్టేసి నయనతార మాయ చేసేయడం ఖాయంగా కనిపిస్తోంది. నయన్ కనిపిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అనే విధంగ  సబ్జెక్టులు సెలక్ట్ చేసుకుంటుంది నయన్...Write Comment


Recent news