థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...

మొదట్లో అసలు ఎక్సపోజింగ్ కు నో నో.. అని చెబుతారు మన ముద్దుగుమ్మలు. కానీ తరువాత తరువాత క్యారెక్టర్ డిమాండ్ చేస్తే దేనికైనా రెడీ అంటూ మెలిక పెడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది తెలుగు పిల్ల తేజస్వి మదివాడ గురించి. మొదట అసలు ఎక్సపోజింగ్ అంటే నో అంది కానీ ఐస్ క్రీం సినిమాలో రచ్చ రచ్చ చేసింది.  అయితే తరువాత అమ్మడు గ్లామర్ కు దూరం అని మళ్ళి ప్రకటియించింది. ప్రస్తుతం బాలీవుడ్ సెక్స్ కామెడీ 'హంటర్' రీమేక్ లో తేజస్వి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలసిందే.  ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్నాడు. అయితే మనోడితో ఒక కిస్ సీన్ అనగానే అమ్మడు ముందులో కాస్త ఇబ్బంది పడిన.. చివరకు దిగ్విజయంగా ఆ సీన్ చేసేసిందట. చాలా ప్యాషనేట్ లిప్ కిస్ సీన్ ను చాలా అద్భుతంగా చేసింది తేజస్వి అంటున్నారు సన్నిహితులు. నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రరిచయం అవుతున్నాడు.  ''బాబు బాగా బిజీ'' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తుంది. బెంగాళీ బ్యూటి మిష్టీ చక్రవర్తి.. అలాగే యాకంర్ శ్రీముఖి మరో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు.