బన్నీ పేరును ఎన్టీఆర్ చెప్పడం చాలా విశేషం   :::   2019లో టీడీపీ గెలవదని తేల్చేసిన కోట్ల.....   :::   సంక్రాంతి సినిమాల విందు...   :::   సైనికుడిగా బన్నీ.....   :::   సెట్ లో హంగామా చేస్తున్న మెగా బ్రదర్స్.....   :::   రానా వెబ్ సిరీస్ లుక్....   :::   అనసూయ కోపానికి కారణం ఏంటి....   :::   "రాజు ఒచ్చినాడు" చూడండి......   :::   నాగార్జున కూడా రేస్ లోకి వచ్చేస్తాడట.....   :::   కాజల్ స్టైల్ అదిరిపోయింది.....   :::   ముకేష్ అంబానీ మళ్ళీ అదరగొట్టేసాడు   :::   సీనియర్ హీరోయిన్లు కుర్ర భామలతో....   :::   రంగస్థలం నుండి కదలి దర్శకుడి దగ్గరికి......   :::   సెంటిమెంట్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్న...   :::   కాజల్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది....   :::   సాయి పల్లవి తెలుగు స్పీచ్.........   :::   సామ్ తన ఇంటి లక్ష్మి అని అంటున్న అమల.....   :::   నాని గ్రేట్ అని మరోసారి రుజువయ్యింది....   :::   బంపర్ ఆఫర్ కొట్టేసిన స్వీటీ........   :::   ఉదయభాను ప్రదర్శించిన చాకచక్యాన్ని...   :::   కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి...   :::   మనవడు మరణ వార్త విని విషాదానికి గురైన...   :::   రెమ్యూనరేషన్లో 15 శాతం వదులుకుంటున్న మదన్......   :::   జాన్వి, అంతకుముందు ఆ తర్వాత .....   :::   బాలయ్య, వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తాడా.....   :::   ‘నిన్ను కోరి’ కథ ఇప్పటిది కాదట.....   :::   చిరు కోసం బోయపాటి వెయిట్ చేస్తాడా.....   :::   అభిమానులకి క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్......   :::   `శమంతకమణి` ని ప్రమోట్ చేస్తున్న బాలయ్య.....   :::   2017 సైమా అవార్డ్స్ గ్రహితలు....   :::   మహేష్ సినిమాలో అల్లరి నరేష్   :::   పూజాని మార్చేసిన బన్నీ....   :::   పవన్ ఫై ప్రశ్నల వర్షం కురిపించిన రోజా..   :::   హీరో ఆఫ్ ది నేషన్ గా విష్ణు   :::   ఆ స్థాయి తనకి లేదని ఎన్టీఆర్‌ తేల్చి...   :::   ఫన్నీ యాంగిల్ చూపిస్తా అంటున్న కాజల్.....   :::   బాలయ్యకి విలన్ గా శ్రీకాంత్....   :::  
Khanna wanted hit   :::   pawan 25th movie poster   :::   Vijay is doing a negative role in 'saira'?   :::   Ram Charan - Shriya Performance   :::   man dead by bahubali   :::   Sam's angry on media   :::   If it's coffee .. it is Khushi   :::   Jayam Janaki Nayaka Teaser ......   :::   sudeer acted as vilan in samantakamani   :::   Director surender enter into business   :::   Sridevi says some secrets about Uday   :::   I can not believe my beauty is regina ....   :::   nani "ninnu kori" film....   :::   NTR biopic suits for only balayya   :::   This is the story of all of us   :::   Hero I was beaten by myself   :::   Mahesh-boyapati combo…   :::   brahmi is coming with 'Kaththi Reddy'   :::   Again came the Telangana Singer   :::   NTR is a series of awards   :::   prices are rising and decreased due to "GST"   :::   With the help of makeup I say feminine fame   :::   First Look: Jaya Janaki Nayaka   :::   India to tour West Indies in June-July   :::   100% more data for Airtel's home broadband users   :::   Innovative marketing strategy for Venkatapuram   :::   Mahesh’s next is set on to floors soon   :::   Thaman to compose special tribute song on MS...   :::   Nikhil’s Keshava has short run-time   :::   Baahubali 2 running towards 1500 crore mark   :::   Interesting script for Varun- Sankalp film   :::   Power Star’s twitter account hacked   :::   DSP music for chiyaan vikram's Saamy 2   :::   DSP mark rocking album for DJ   :::   Allu Sirish and Lakshmi Manchu to host SIIMA 2017   :::   SS Thaman to make his Bollywood debut   :::   Baahubali 2 overseas collections hits $40 million...   :::  

మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..

హీరోయిన్ మెహరీన్ ఒకే ఒక్క సినిమా తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.  కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గ పేరు తెచ్చుకుంది . అయితే ప్రొడక్షన్ లో నాలుగైదు సినిమాల వరకు వున్నాయి. ఓ బాలీవుడ్ సినిమా, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, అల్లు శిరీష్ ఇలా. ఇప్పుడు శర్వానంద్ పక్కన మారుతి డైరక్షన్ లో యువి సంస్థ నిర్మించే మరో సినిమాకు ఆమె డేట్లు అడిగారు.  దీంతో ఆమె రేటును అప్పుడే నలభై లక్షలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్లు, కాస్త పాపులర్ అయ్యే వరకు పాతిక దాటడం అంటే కాస్త టైమ్ పడుతుంది. అలాంటిది మెహరీన్ ఒక్క సినిమా ఐడెంటిటీతోనే నలభై అడిగేసరికి, బేరాలు మొదలైనట్లు వినికిడి. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఇలాంటి డిమాండ్ లకు దారితీస్తుంది.Write Comment


Recent news