థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
తన పని ముగించుకున్న నాని..

ఏడాది నాని నటించిన మూడు  సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల 'నేను లోకల్' ఈ ఏడాది రిలీజయ్యేలాగా కనిపించట్లేదు. అయితే ఈ సినిమా విషయంలో నాని పనైతే ఏమీ మిగల్లేదు. ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు నెలల్లో పూర్తయిపోవడం విశేషం. షూటింగ్ ఇంకా కొంత పెండింగ్ ఉండటం వల్లే సినిమా ఆలస్యమవుతోందన్న ప్రచారానికి తెరదించుతూ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. సూర్య సినిమా 'ఎస్-3' డిసెంబరు 23కు వాయిదా పడటం వల్లే 'నేను లోకల్'ను వాయిదా వేయాల్సి వస్తోంది. సినిమా పూర్తి చేసి నిర్మాత దిల్ రాజుకు అప్పగించేసిన నాని.. తన తర్వాతి సినిమా మీదికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి పచ్చ జండా ఊపాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం ఆరంభమవుతోంది. ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని.. పక్కా ప్రణాళికతో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా నాని తనదైన శైలిలో వేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రంలో నివేదా థామస్ కథానాయిక. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Recent News