థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
లీగల్ చిక్కుల్లో కాబిల్...

ఇండియా లో సూపర్ హీరో సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హృతిక్ రోషన్.. ఇప్పుడు కాబిల్ మూవీతో  ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రిపబ్లిక్ డే నాడు విడుదల కానున్న ఈ మూవీకి ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి. కాబిల్ తమ కంటెంట్ అంటూ నెట్ ఫ్లిక్స్ ఆరోపణలు చేస్తుంది. దీని వెనక షారూక్ ఖాన్ ఉన్నాడనే న్యూస్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. కాబిల్ మూవీలో హృతిక్ ఓ అంధుడి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. తమ డేర్ డెవిల్ సిరీస్ కి కాపీ అని నెట్ ఫ్లిక్స్ ఆరోపిస్తోంది. మార్వెల్ కామిక్స్ కేరక్టర్ అయిన డేర్ డెవిల్ ని అదే పేరుతో మార్క్ స్టీవెన్ జాన్సన్ డైరక్షన్లో రూపొందించారు. ఈ డేర్ డెవిల్ కూడా అంధుడే. 'రెండు పాత్రలు ఒకే రకంగా ఉన్నాయి. కలర్ స్కీమ్స్ కూడా ఒకటే ఉపయోగించారు. అంతే కాదు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఒకే రకంగా ఉన్నాయి' అంటున్నాయి నెట్ ఫ్లిక్స్ వర్గాలు. లీగల్ యాక్షన్ తీసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ రెడీ అవుతుందంట చూద్దాం ఎంతవరకు నిజముందో దీనిలో...