థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
హెబ్బా సుడి మాములుగా లేదుగా....

హెబ్బా పటేల్ ఈ పేరు చెప్తే చాలు కుర్రాళ్ళ గుండెల్లో ఒక బాణం గుచ్చుకున్నట్లు ఉంటుంది. కుమారి 21ఎఫ్.. ఈడోరకం ఆడో రకం.. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ బ్యూటీని.. ఇప్పటికే గోల్డెన్ లెగ్ అనేస్తున్నారు టాలీవుడ్ జనాలు. ఎక్కడికిపోతావు చిన్నవాడా తర్వాత ఏకంగా తన రెమ్యూనరేషన్ డబుల్ చేసేసింది ఈ సుందరి. ఈ అమ్మడు నటించిన 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో ముగ్గురు హీరోలు ఉన్నా.. రాజ్ తరుణ్ గెస్ట్ రోల్ చేశాడనే టాక్ ఉన్నా.. సినిమా మొత్తం భారం మొత్తం హెబ్బా పైన ఆధారపడి ఉంది. ఇది లో బడ్జెట్ చిత్రం అయినా దిల్ రాజు అసోసియేషన్ కారణంగా ఈ మూవీ వాల్యూ బాగా పెరిగింది. నాన్న.. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి హెబ్బా హిట్ కొట్టిందంటే మాత్రం తన రెమ్యూనరేషన్ డబల్ కాదు ట్రిపిల్ చేసిన ఆచార్య పోనక్కర్లేదు....