థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...

క్కడు సినిమాతో మహేష్ బాబునే స్టార్ హీరో ని చేసిన దర్శకుడు గుణశేఖర్. తరువాత తాను చేసిన సినిమాలు అభిమానులను, బాక్స్ ఆఫీస్ ని తీవ్ర నిరాశ పరచడంతో చాల కాలం గ్యాప్ తీసుకుని రుద్రమదేవి' సినిమాతో మరో మరు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  రుద్రమదేవి పర్వాలేదనిపించడంతో ఈ సినిమా సీక్వెల్ గా 'ప్రతాపరుద్రుడు' చేయనున్నట్టు అప్పట్లో చెప్పారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా ఉంటుందని ఆయన అనడంతో, అంతా ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ 'ప్రతాపరుద్రుడు' విషయం ఏమైందో తెలియదు గానీ, తాజాగా ఆయన 'హిరణ్యకశిపుడు' టైటల్ ను రిజిష్టర్ చేయించారు. ప్రహ్లాదుడు .. హిరణ్యకశిపుడు .. నరసింహస్వామికి సంబంధించిన కథ చాలామందికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఆయన రాక్షస రాజైన 'హిరణ్యకశిపుడు' పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన తెలియజేసే అవకాశం వుంది. కనీసం  హిరణ్యకశిపుడు సినిమాతో అయినా తిరిగి స్టార్ డైరెక్టర్ హోదా పొందాలని ఆశిద్దాం...