థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు

వంబరు 8 నుండి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ, వాటిని తీసుకోలేని పరిస్థితి.  పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో.. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకోవటం బ్రహ్మ ప్రళయంగా మారింది.  ఏటీఎంలలో తగినంత నగదును ఉంచకపోవటం ఒక కారణం అయితే.. ఏటీఎం విత్ డ్రా విషయంలో కేంద్రం విధించిన పరిమితులతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. రోజుకి 2500 అనే నిబంధనతో ఆ మొత్తాన్ని చేతికి తీసుకోవటానికి గంటల కొద్దీ ఏటీఎంల వద్ద నిలబడాల్సి రావటంతో సామాన్యులు కిందామీదా పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏటీఎం కష్టాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ నెల 30 తర్వాత నిబంధనలను ఎత్తి వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబరు 30 నుంచి ఏటీఎం లావాదేవీలపై విధించిన పరిమితిని ఎత్తివేయటంతో పాటు.. ఎంత కావాలంటే అంత మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు అనువుగా పరిస్థితుల్ని మార్చాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని చెబుతున్నారు. అది గనుక నిజం ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు.

Recent News