థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన సుకుమార్...

ధృవ సక్సెస్ తో కొత్త జోష్ లో ఉన్నాడు రామ్ చరణ్. ఇన్నాళ్లూ మాస్ సబ్జెక్ట్స్ అంటే ఆసక్తి చూపించిన చెర్రీ ధృవతో రూట్ మార్చాడనే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్లో మూవీ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రం. ఇక త్వరలో ప్రారంభం కానున్న కొత్త సినిమాకి సంబంధించి లోకేషన్స్ వెదికే పనిలో బిజీబిజీగా ఉన్నారు సుకుమార్ అండ్ కో. రిచ్ లోకేషన్సే కాదు పల్లె వాతావరణాన్ని కూడా సుకుమార్అ ద్భుతంగా చూపించగలడు. ఇక రామ్ చరణ్ సినిమాలో కోనసీమ అందాల్ని చూపించాలని ఫిక్సయాడట. గోదావరి జిల్లాల చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు కొత్తపల్లి గ్రామం.. కాకినాడ దగ్గరున్న హోప్ ఐల్యాండ్ దీవుల దగ్గర ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. కోనసీమతో పాటు పొల్లాచ్చిలోనూ కొంత భాగం షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో చెర్రీ పక్కా పల్లెటూరి అబ్బాయ్ గా కనిపించనున్నాడు. హీరోల మేకోవర్స్ మార్చడంలో సుకుమార్ ఎక్స్ పర్ట్ కాబట్టి చరణ్ గెటప్ అదిరిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు.

Recent News