థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
అల్లు అరవింద్ మామూలోడు కాదు

సినిమాని ఎలా తీయాలి ఎలా ప్రమోట్ చేయాలో అల్లు అరవింద్ దగ్గర ఎవరైనా నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్న ఆలా చేయడం మాత్రం అందరికి సాధ్యపడదు.  ధృవ సినిమా కోసం సైలెంట్ గా పావులు కదిపి సూర్య సింగం 3 సినిమాని వన్ వీక్ వెనక్కు జరిపారు. ఆంధ్రలో సింగం సమస్య తీరింది. చెన్నయ్ బోర్డర్ లో కూడా సమస్య తీరింది.  ప్రస్తుతం కర్ణాటక లో కూడా పావులు కదుపుతున్నారు. సినిమాను ఎలా నిలబెట్టుకోవాలో, అల్లు అరవింద్ కు తెలిసినట్లు మరెవరికి తెలియదేమో? తెలిసినా కూడా ఆయనలా చేయడానికి అందరికీ సాధ్యం కాదేమో? ధృవ సినిమా కోసం సైలెంట్ గా పావులు కదిపి సూర్య సింగం సినిమాను వన్ వీక్ వెనక్కు జరిపారు. ఆంధ్రలో సింగం సమస్య తీరింది. చెన్నయ్ బోర్డర్ లో కూడా సమస్య తీరింది. కానీ అన్నింటికన్నా కీలకం బంగళూరులో థియేటర్లు. అందుకే అక్కడా చక్రం తిప్పేసారని వినికిడి. తొమ్మిదిన విడుదల కావాల్సిన 'సుందరంగ జాణ' సినిమాను కూడా విజయవంతగా వెనక్కు పంపేసారు. ఈ సినిమా ఏదో కాదు. మన తెలుగు సినిమా భలే భలే మగాడివోయ్ కు కన్నడ రీమేక్. దీని నిర్మాణంలో అల్లు అరవింద్ భాగస్వామి. మరో భాగస్వామి రాక్ లైన్ వెంకటేష్. ఇంకేముంది ధృవ ఇండియా మొత్తం లైన్ క్లియర్ చేసుకుంది..