సోనాక్షి వేదంతాలు...   :::   చిరంజీవి 151 వ సినిమా పై చెర్రీ క్లారిటీ   :::   హీరోయిన్ పాత్ర ల పై సోనాలి అభిప్రాయం   :::   బాహుబలి 2 ప్రొమోషన్స్...   :::   100 రోజులు పూర్తి చేసుకున్న మెగా 150   :::   పెళ్లి లొకేషన్, నెల ఫిక్స్ చేసుకున్న...   :::   జీవితం.. సుఖః దుఃఖాల సంగమం అంటున్న...   :::   బాహుబలి పరిస్థితి ఏంటి ఇలావుంది....   :::   రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో.....   :::   అసలైన అందం ఇది అంటున్న బ్యూటీ....   :::   లారెన్స్ కి ఫుల్ స్టాప్ పడ్డట్లేనా....   :::   టైటిల్ ఏంటయ్యా త్రివిక్రమ్.....   :::   ఫోన్ మిస్ చేసుకున్న చిత్ర యూనిట్.....   :::   ప్రభాస్ తన అభిప్రాయం చెప్పేసాడు....   :::   ఉపాసనకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన చరణ్......   :::   నిజాలు బయట పెట్టేసిన విజయేంద్ర ప్రసాద్.....   :::   గోపీచంద్ ని ఆక్సిజన్ ఆదుకుంటుందా......   :::   మిస్టర్ ని భయపెడుతున్న లింగ.....   :::   బ్రహ్మీ లేకుండా కామెడి పండుతుందంటారా....   :::   మహేష్, చిరు 150 సినిమాని వదులుకున్నాడట...   :::   డైరెక్టర్ కాదు కుక్క అంటున్న ష్రాఫ్ తల్లి....   :::   వర్మకి షాక్ ఇచ్చిన విద్యుత్......   :::   ధనుష్ ని తిట్టిన మడోన్నా ....   :::   సంతోషి తన క్రియేటివిటీకి పని చెప్పింది.....   :::   డైరెక్టర్ గా ప్రభాకర్.....   :::   బాహుబలిని నిజంగానే అమ్మేశారా.....   :::   హిట్స్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్స్.....   :::   ఫాన్స్ కి పిచ్చి ఎక్కేసిందండి......   :::   సినిమా కాయం అంటున్న నిర్మాత.....   :::   లండన్ లో ఉయ్యాలవాడకి ఏం పని......   :::   రాశి చిన్నతనం కోరిక నెరవేరిందట......   :::   తమ్ముడి కోసం అన్నయ్య బారి ఖర్చు.......   :::   సమ్మర్ రేస్ నుండి తప్పుకున్న బన్నీ.......   :::   ప్రీ లుక్ రిలీజ్ చేసిన క్రిష్......   :::   మెహ్రిన్ తో మాస్ మహా రాజ్.....   :::   గుడికి 3 లక్షలు ఇచ్చిన చిరు......   :::   బాక్సింగ్ ఈజీ అంటున్న రితిక.......   :::  
Speculations on launch of Chiru's 151   :::   New shcdule started for Pavan-trivikram film   :::   Huge demand for Baahubali advance booking   :::   Reliance Communications shareholders approve...   :::   Indian cricket icon Sachin turned 44 today   :::   New Zealand squad for Champions Trophy 2017   :::   Sri Lanka squad for Champions Trophy 2017   :::   Name and role of Ram Charan’s in RC11 is ...   :::   Janatha Garage release date for NTR's Jai Lava...   :::   RGV attacks Rajamouli again on his twitter   :::   Karthi debuts as a playback singer   :::   Simbu's Tamil hit film set for a Telugu release   :::   Amy jackson speaks about Superstar’s Film   :::   Miss India Universe in Gopichand’s next   :::   Young hero’s next launched by special guests   :::   Gopichand​’s long-delayed film title to be...   :::   Big surprise on Stylish Star DJ release date   :::   Pawan's Janasena is ready for early elections   :::   Australia announce 15-men squad for Champions...   :::   Star heroine denies dating rumors   :::   Famous stars in talks for 'Mahanati'   :::   Prabhas clears reports of appreciation by 'Game...   :::   Balayya’s epic GPSK reached 100 days milestone   :::   Bollywood actor in negative role for Ravi Teja's...   :::   Another surprise in NTR's Jai Lava Kusa   :::   Heroine changed for Mega prince's next   :::   Ganguly, Ponting among commentators list for...   :::   Akhil’s second film to shoot at Hyderabad metro   :::   Samantha’s latest talent mesmerised her fans   :::   Price of Baahubali tickets to be increased   :::   Regina signs new Film in Telugu   :::   Ram Charan thrilled with Khaidi No.150's 100 days...   :::   Raj tarun's next to be revived soon   :::   Allu hero set to join September race   :::   Rajamouli to direct Prabhas Next Bollywood Film   :::   Allu Arjun to shoot his next in Switzerland of...   :::   Ajith's Vivegam teaser date locked!   :::  

వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...

యసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో మెరిసిపోతుంది చెన్నై సుందరి త్రిష. త్రిష పలు తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ఆ మధ్య ఓ కన్నడ సినిమాలో కూడా నటించింది, అయితే మలయాళ చిత్ర సీమ లో మాత్రం ఈ సుందరి ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. గతంలో మలయాళంలో ఇలాంటి అవకాశాలు వచ్చినా బిజీ కావడం వల్ల ఒప్పుకోలేదు. ఆ లోటు ఇప్పుడు తీరిపోయింది. తొలిసారిగా మలయాళంలో కూడా నటిస్తోంది. శ్యాం ప్రసాద్ దర్శకత్వంలో రూపొందే మలయాళ చిత్రంలో నటించడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మలయాళ 'ప్రేమం' ఫేం నివిన్ పాలి సరసన ఈ ముద్దుగుమ్మ ఇందులో కథానాయికగా నటిస్తుంది. సో, ఇక కేరళలో కూడా త్రిష అభిమానులను సొంతం చేసుకుంటున్నది. చూద్దాం త్రిష మలయాళ చిత్ర సీమతో మరో రెండు. మూడేళ్లు కలగడుపుతుందేమో...Write Comment


Recent news