థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...

రానా లీడర్ తో సినిమా హీరోగా అరంగేట్రం చేసినా... క్రేజ్ వచ్చింది మాత్రం బాహుబలి సినిమాతోనే.ఆ క్రేజ్ ని కాష్ చేసుకోవడానికి ఎవరైనా యాక్టింగ్ లో తెగ బిజీ అయిపోతారు. కానీ రానా మాత్రం సినిమాల్లో యాక్టింగ్ కంటే వ్యాపారాల పైనా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. రీసెంట్ గా ఓ ట్యాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో కలిసి పార్ట్నర్ అయ్యాడు రానా. తారలకు అవకాశాలు అందేలా చేయడం లాంటివాటిలో కూడా తెగ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హిందీ-తెలుగుల్లో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఘాజీ.. దర్శకుడు తేజతో చరిత్ర మినహాయిస్తే.. ప్రస్తుతం రానా చేతిలో సినిమాలు లేవు. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన వ్యాపారాల నిర్వహణపైనే దృష్టి పెట్టడంతోనే.. సినిమాలపై అంతగా ఫోకస్ చేయడం లేదట రానా. అప్పట్లో రానాకి స్పిరిట్ మీడియా అనే సంస్థ ఉండేది. సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూడ్డం దీని పని. అప్పట్లో సైనికుడు మూవీకి గాను బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డ్ కూడా అందుకున్నాడు. కానీ దానిలో నష్టాలకు రావడంతో మూసేసాడు.