థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...

న అందం తో అభినయం తో టాలీవుడ్ లో స్టార్ కధానాయికగ వెలిగిపోయిన భామ సమంత. ఈ సంవత్సరం ఆల్రెడీ అ..ఆ.. 24.. జనతా గ్యారేజ్ వంటి ఇండస్ట్రీ హిట్లు ఈ భామ ఖాతా లో ఉన్నాయి. కానీ ఇప్పుడు తన చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదని చెబుతుంది ఈ చిన్నది. కేవలం తన పెళ్లి గురించి ప్రకటించగానే.. ఆఫర్లన్నీ ఊష్ ఫటాక్ అయిపోయాయ్'' అంటోంది ఈ సుందరి. అందం తో చక్కని అభినయం ప్రేక్షకులని ఆకట్టుకోవడం ఈ సుందరి స్పెషలిటీ. అలాంటి సమంతకు ఆఫర్స్ లేకపోవడం నిజంగా షాకింగ్ న్యూస్. సినిమాల్లో కంటిన్యూ అవుతానని తాను చెప్పింది,  చైతన్య చెప్పాడు.. సమంత  సినిమాలు ఎక్కడ మానేస్తుందో అని ఫీలైన నాగార్జున గారు కూడా సినిమాలు చేయమనే చెప్పారు. కానీ నాగార్జున కోడలు కదా.. ఎందుకులే.. అనుకుంటున్నారు నిర్మాతలు.  ఫ్యామిలీకి ప్రాబ్లమ్ లేనప్పుడు ఇక ఈ నిర్మాతలకూ దర్శకులకూ ప్రాబ్లమ్ ఏంటో?? సినిమాలే కాదు.. బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్లు కూడా తగ్గిపోయాయ్. అవి కూడా ఇవ్వట్లేదు'' అంటూ వాపోయింది సమంత. ఇండస్ర్టీలో నా ఫ్యూచర్ గురించి తెలియదు కాని.. ఫ్యామిలీలో నా ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉండబోతోంది'' అంటూ సంబరపడింది సమంత.