థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

నతా గ్యారేజ్ సూపర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఎవరితో చేయాలా అన్న కన్ఫ్యూషన్ లో ఉన్నాడు... ఈ సందర్భంలో రకరకాల  డైరెక్టర్స్ పేర్లు వినిపించడమే తప్ప జూనియర్ ఏం చేస్తున్నాడో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం జూనియర్ కొత్త మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి వినిపిస్తున్నట్టే డైరెక్టర్ బాబీ చెప్పిన కథ జూనియర్ కి నచ్చిందని.. బాబీ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ నెల తొమ్మిదినే ఆ కొత్త మూవీకి కొబ్బరికాయ కొట్టబోతున్నారని సమాచారం. ఆ వెంటనే మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తైపోయాయట. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. చిత్రంలో హీరోయిన్.. మిగిలిన టెక్నీషియన్స్ వివరాల్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంది. 

Recent News