థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
పోరాడి ఓడిన అమ్మ...

కోట్లాది మంది తమిళులు అమ్మలేని అనాథలయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో 74 రోజులుగా అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి 11:30గంటలకు కన్నుమూశారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి. ఈ విషయం తెలుసుకున్న  తమిళ ప్రజల గుండెలు ఆవేదనతో అల్లాడుతున్నాయి. అమ్మగా అండగా వుంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి కంట నీరును తుడిచిన ఆ అమృతహస్తాలు ఇక లేవన్న వార్తను తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు.  రెండు నెలలకు పైగా వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. కొన్నాళ్ల క్రితం కోలుకున్న ఆమెకు తాజాగా గుండె నొప్పి రావడంతో దిల్లీనుంచి వచ్చినప్రత్యేక వైద్యబృందాలు చికిత్స అందించాయి. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపు 70 రోజుల పైన పోరాడి ఓడారు. ఆమెను ‘అమ్మ’లా చూసుకునే తమిళులకు ఇది శరాఘాతమే. 

Recent News