థియేటర్ ముందు రచ్చ చేస్తున్న శతమానంభవతి .......   :::   రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::  
గురువు చెంతకు చేరిన శిష్యురాలు

రోజు సాయంత్రం  జయలలిత అంత్యక్రియల్ని చేపట్టాలని నిర్ణయించారు. అపోలో ఆసుపత్రి నుంచి పార్థిప శరీరాన్ని బయటకు తీసుకొచ్చే వేళ.. ఆమె నెచ్చెలి శశికళ ఆమెతోనే ఉన్నారు. అనంతరం జయలలితను కాన్వాయ్ లో ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్ కు తీసుకెళ్లి.. అక్కడ కాసేపు ఉంచారు. అనంతరం ప్రజల సందర్శనార్థం ఆమెను రాజాజీ పబ్లిక్ హాల్ కు తరలించారు. దేశంలోని ప్రముఖులంతా ఇవాళ సాయంత్రం ఐదు – ఆరు గంటల మధ్య జరిగే అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఇక.. ఆమె శాశ్వితనిద్రకు సైతం వేదికను ఎంపిక చేశారు. జయలలితకు గురువు.. ఆరాధ్యదైవంగా భావించే ఏంజీఆర్ సమాధి పక్కనే అమ్మఅంత్యక్రియల్ని పూర్తి చేయనున్నారు. గురువు చెంతనే శిష్యురాలి శాశ్విత నిద్ర అన్న మాట. ఏంజీఆర్ చనిపోయినప్పుడు.. ఆయన అంతిమ యాత్రలో ఆమెను పాల్గొనేందుకు సైతం ఒప్పుకోని పార్టీలో తిరుగులేని అధినేత్రిగా ఎదగటమే కాదు.. ఆయన చెంతనే తన స్థానాన్ని శాశ్వితం చేసుకోవటం పురిట్చితలైవికే చెల్లింది.

Recent News