రాజమౌళి కి తలనొప్పిగా మారిన బాలయ్య సినిమా...   :::   యూవతారానికి స్వీట్ వార్నింగ్   :::   ఐతే కొత్త సంవత్సరంలో ప్రజలకి తీపి కబురు   :::   కొత్తపల్లికి చరణ్ ని తీసుకువెళ్లిన...   :::   అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కుర్ర హీరో...   :::   వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...   :::   బిజినెస్ మాన్ రానాకు ఇష్టమట...   :::   మరో మారు భయపెట్టడానికి రెడీ అవుతున్న నయన్...   :::   స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న మరో...   :::   లీగల్ చిక్కుల్లో కాబిల్...   :::   21 ఏళ్ల తర్వాత డాన్ ఏమి చేస్తాడో...   :::   హెబ్బా సుడి మాములుగా లేదుగా....   :::   పిట్టగోడ దూకడం కాయమంటా   :::   బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న మరో దర్శకుడు...   :::   వయసు పెరుగుతున్న ఆఫర్స్ తగ్గని భామ...   :::   హిరణ్యకశిపుడు అయినా రక్షిస్తాడేమో చూడాలి...   :::   చలిలో కూడా షూటింగ్ ఆపని మెగా హీరో...   :::   ముద్దుకైనా హద్దులు చేప్పని తెలుగు పిల్ల...   :::   పెళ్లి పేరు ఎత్తగానే పారిపోయిన నిర్మాతలు...   :::   అతను మరో షారుక్ అంట...   :::   అల్లు అరవింద్ మామూలోడు కాదు   :::   చిరు బుర్రు లాడుతున్న విద్య బాలన్....   :::   మెహరీన్ ఫేట్ మార్చిన కృష్ణగాడు..   :::   వినాయక్ లేకుండా షూటింగ్ చేసేస్తున్న చిరు...   :::   ఒకప్పుడు రజినీ వర్సెస్ జయ.....   :::   తన పని ముగించుకున్న నాని..   :::   ఇప్పటికైనా ఓవర్సీస్ మార్కెట్ దక్కేనా...   :::   ఇప్పటికి కంఫర్మ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్   :::   పోరాడి ఓడిన అమ్మ...   :::   ఇంకా హీరోగ ఆశ వదులుకొని మరో కుర్రాడు...   :::  
వర్మ కి హ్యాండ్ ఇచ్చిన మెగా స్టార్...

ర్శకుడు రామ్ గోపాల్ వర్మ  నిర్వహించిన. 'ఫ్రం శివ టు వంగవీటి' కార్యక్రమానికి బాలీవుడ్ తో పాటు పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారనే ప్రచారం జరిగింది. అమితాబ్ కు  20 రోల్స్ రాయిస్ కార్లతో.. గ్రాండ్ వెల్కం చెప్పే స్వాగత ఏర్పాట్లు చేశాడట వర్మ. అయితే రియాలిటీలో సిట్యుయేషన్ మారిపోయింది. అమితాబ్ అసలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వచ్చే ఉద్దేశ్యం ఆయనకు ఉన్నా.. ఆ సమయానికి అందుకోలేకపోయారన్న మాట. ఆయన కోసం కేటాయించిన ఓ ప్రత్యేకమైన ఫ్లైట్ బాగా ఆలస్యం కావడంతో వర్మ ఈవెంట్ కు బాలీవుడ్ మెగాస్టార్ డుమ్మా కొట్టాల్సి వచ్చింది. అయితే 'డామిట్.. హైద్రాబాద్ లో రామ్ గోపాల్ వర్మ నిర్వహిస్తున్న ఈవెంట్ కు  హాజరు కావాల్సి ఉంది. ప్లేన్ లో సాంకేతిక లోపం కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది. ఆర్జీవీ ఈవెంట్ కి.. తన లేటెస్ట్ తెలుగు మూవీ వంగవీటికి బెస్ట్ విషెస్. ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'  అంటూ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు బిగ్ బీ.